ఆగస్టు 23 - భారత జాతీయ్య అంతరిక్ష దినోత్సవం
- చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సందర్బంగా
- ప్రదనమంత్రి నరేంద్ర మోడి , ఆగస్టు 23 వ తేదీని
- జాతీయ అంతరిక్ష దినోత్సవం గా ప్రకటించారు.
భారత దేశ ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు సాదించిన ఈ సరికొత్త విజయ సందర్భాన్ని రేపటి తరానికి గుర్తుండే ల ప్రతి యడాది ఈ రోజును గొప్పగా జరుపుకోవాలని అన్నారు.
ప్రపంచ చరిత్రలోనే చంద్రుని దక్షిణ ధృవం పై సాఫ్ట్ లాండింగ్ చేసిన తొలి దేశం మన భారత ఇస్రో శాస్త్రవేత్తలకు ఆ గణత చెందుతుంది. ఇప్పటికే చంద్రుని పై అమేరికా, రష్యా, చైనా లాంటి దేసాలు వాటి యొక్క ఉపగ్రహాలను లాండ్ చేసిన , చంద్రుని యొక్క దక్షణ న భాగం న మొదట విజయవంతనగా ఉపహగ్రహాన్ని లాండ్ చేసినది మాత్రం భారత దేశం మాత్రమే. లాండింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఎన్నో అగ్ర దేశాలు వారు లక్షల కోట్లు కరచ్చు చేసిన సాదించని గణతను మన భారతదేశ శాస్త్రవేత్తలు దాన్ని కేవలం 650 కోట్లతోనే సాదించడం మరో మైలు రాయి.
చంద్రయాన్ -3 చంద్రుని పై దిగిన ప్రదేశాన్ని "శివ శక్తి " పాయింట్ అని పేరు పెట్టారు.
చంద్రయాన్ -2 కూలిన ప్రదేశాన్ని "తీరంగా " అని పేరు పెట్టారు.
ఇస్రో శాస్త్రవేత్తలు దేశ ప్రధాని చంద్రయాన్ -2 విఫలమైన తరువాత వారికి ఏయనతో సప్పవర్తిని, నమ్మకాన్ని ఇచ్చి చంద్రయాన్ -3 వైపుగా వారిని చాలా ప్రోతసహహించారు అని తెలియజేశారు.
సెప్టెంబర్ మొదటి వారం లో భారత్ దేశ ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిని పైకి ఒక అంతరిక్ష నవుకను పంపించబోతుంది.
continue....
#Space #ISRO #NationalSpaceDay #India #Chandrayan-3 #Moon #NASA #International #Chandrayan-2