బోని గ్రామంలో ఘనంగా మెడికల్ క్యాంప్ l విగ్నేశ్వర యూత్ l 6-3-2022

బోని న్యూస్:

మార్చి ఆరో తారీకు ఆదివారం 06/03/2022

 "మెడి కవర్ హాస్పిటల" 


నాడు బోనీ గ్రామంలో రామాలయం వీధిలో విఘ్నేశ్వర యూత్ తరపున ఒక మెడికల్ క్యాంప్‌ నిర్వహించబడుతున్నది కావున ప్రతి ఒక్కరూ ఆరోజు మెడికల్ క్యాంపు కి రావలసిందిగా విఘ్నేశ్వర యూత్ తరుపున ప్రార్థన

కమిటీ చైర్మన్ & సెక్రెటరీ

*ఛైర్మన్*

వై. సంతోష్ కుమార్

*సెక్రటరీ*

బి.దుర్గారావు