ఇన్స్పెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో

భీమునిపట్నం తేదీ 21-02-2022 న చిప్పడ, అన్నవరం గ్రామంలో అక్రమంగా మద్యం కల్గి ఉన్న ఇద్దరు వ్యక్తులు 1. 
బమిడి అప్పలరాజు  నుండి 14 మద్యం సీసాలు,మరియు ముగడ గౌరీ,  నుండి 23 మద్యం సీసాలు (180ml) స్వాధీన పరచుకొని రీమాండ్ కు తరలించినట్టు సెబ్ ఇన్స్పెక్టర్ వి. రామకృష్ణ తెలిపారు. ఈ దాడుల్లో ఈ ఎస్ ఐ డి. పద్మావతి మరియు సిబ్బంది పాల్గొనినారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు   కీ"శే"మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణనానికి చింతిస్తూ   గౌరవ మంత్రివర్యులు  ముత్తంశెట్టి.శ్రీనివాసరావు  భీమిలి క్యాంపు కార్యాలయంలో   నియోజకవర్గ ఇంచార్జ్ ముత్తంశెట్టి మహేష్  ఆధ్వర్యంలో 1,2,3,వార్డ్ ల వైయస్సార్ సి పి నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో భీమిలి  3 వ వార్డు ఇన్చార్జి మైలపల్లి షణ్ముఖ రావు ,  అల్లిపిల్లి నరసింగరావు , వర్కింగ్  మధు నాయుడు,  ఎర్నిoటి అచ్చిబాబు, వాసుపల్లి కొండబాబు ,  రామసూరప్పడు, ప్రభాకర్ నాయుడు, బాకీ రమణారెడ్డి,  ముక్కి కృష్ణ, బోర నాగరాజు,ఎస్సీ  అనపర్తి సూర్య ప్రకాష్,2వ  చిల్లా భాస్కర్ రెడ్డి , అక్కరమాని లోవరాజు, జీరు వెంకటరెడ్డి, పందిరి విజయ్, అక్కరమాని చిన్నబాబు ,

 మైలపల్లి లక్ష్మణరావు, జి. వి.రమణ, పాసి స్వర్ణలత,  గొరపల్లి సన్యాసిరావు, చెల్లూరి గౌరినాయుడు, డింగి దుర్గా రెడ్డి, తదితర నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.