ఈ కార్యక్రమంలో భీమిలి 3 వ వార్డు ఇన్చార్జి మైలపల్లి షణ్ముఖ రావు , అల్లిపిల్లి నరసింగరావు , వర్కింగ్ మధు నాయుడు, ఎర్నిoటి అచ్చిబాబు, వాసుపల్లి కొండబాబు , రామసూరప్పడు, ప్రభాకర్ నాయుడు, బాకీ రమణారెడ్డి, ముక్కి కృష్ణ, బోర నాగరాజు,ఎస్సీ అనపర్తి సూర్య ప్రకాష్,2వ చిల్లా భాస్కర్ రెడ్డి , అక్కరమాని లోవరాజు, జీరు వెంకటరెడ్డి, పందిరి విజయ్, అక్కరమాని చిన్నబాబు , మైలపల్లి లక్ష్మణరావు, జి. వి.రమణ, పాసి స్వర్ణలత, గొరపల్లి సన్యాసిరావు, చెల్లూరి గౌరినాయుడు, డింగి దుర్గా రెడ్డి, తదితర నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు కీ"శే"మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు కీ"శే"మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణనానికి చింతిస్తూ గౌరవ మంత్రివర్యులు ముత్తంశెట్టి.శ్రీనివాసరావు భీమిలి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ ముత్తంశెట్టి మహేష్ ఆధ్వర్యంలో 1,2,3,వార్డ్ ల వైయస్సార్ సి పి నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.