TDP ప్రధాన కార్యదర్శి *శ్రీ నారా లోకేష్* గారు మరియు మాజీమంత్రి వర్యులు శ్రీ R.S.D.P. అప్పలనరసింహారాజు గారి జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి *శ్రీ నారా  లోకేష్* గారు మరియు మాజీమంత్రి వర్యులు శ్రీ R.S.D.P. అప్పలనరసింహారాజు గారి  జన్మదిన వేడుకలు

              *భీమిలి నియోజకవర్గం*

                           *ఆహ్వానం*

             తెలుగుదేశం పార్టీ అధినేత , జాతీయ అద్యక్షులు  శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి తనయుడు,  మాజీమంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ R.S.D.P. అప్పలనరసింహారాజు గారి   జన్మదినం సందర్భంగా భీమిలి నియోజకవర్గం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తేది: 23-01-2022 ఆదివారం భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోరాడ రాజబాబు గారి సూచనలు ప్రకారం జన్మదిన  కార్యక్రమం నిర్వహించబడును.

*కార్యక్రమం వివరాలు:*
------------------------------

---  ఉదయం 9-00 ని.లకు  *బైక్ ర్యాలీ*
       తగరపువలస తాతా థియేటర్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్  జంక్షన్ నుండి భీమిలి మెయిన్ రోడ్డు మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు జరుగును.

----  ఉదయం 10 గం.లకు *కేక్ కట్టింగ్*
         భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఇంచార్జ్ శ్రీ కోరాడ రాజబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు, నందమూరి అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడును.

               కావున రాష్ట్ర నాయకులు, జీవీఎంసీ కార్పొరేటర్లు,    మండల పార్టీ అద్యక్షులు, వార్డు అద్యక్షులు, కార్యదర్శులు, జెడ్పిటిసి లు, మాజీ జెడ్పిటిసి లు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపిటిసి లు, మాజీ ఎంపిటిసి లు,   తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము.

         మీ

*గంటా నూకరాజు*
      *కార్యదర్శి,*
*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ*  *మరియు* 
*భీమిలి డివిజన్ ఆద్యక్షులు. 

 భీమిలి రిపోర్టర్
 పి శ్రీనివాసరావు