షాపుల వద్దకోవిడ్ నిబంధనలు పాటించండి

రామభద్రపురం: జనసేవ న్యూస్

షాపుల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్.ఐ కృష్ణమూర్తి కోరారు.

గురువారంఆయన స్థానిక పోలీసు స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ భౌతిక దూరం పాటించి, మాస్కో లుదరించేటట్లుషాపు యజమానులు ను కోరుతున్నా మని అన్నారు. 

నిబంధనలు పాటించని షాపుల పై కేసు లునమోదు చేస్తామని, ఆటో డ్రైవర్లు కూడా ప్రయాణికులకు మాస్కోలు ధరించే టట్లు చేయాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. 

వాహనదారులకు కూడా తప్పని సరిగా మాస్కోధరించాలని లేనిచోఫైన్లువెస్తామని తెలియజేశారు. 

బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రతి ఒక్కరూ మాస్కో ధరించి  కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు ను కోరుతున్నామన్నారు. 

అలాగే పాఠశాలల్లో కూడా విద్యార్థులకు భౌతిక దూరం పాటించి, మాస్కో లుదరించేటట్లు చేయాలని ఉపాధ్యాయులను కోరుతున్నామన్నారు.