అన్నగారికి అవమానం

*గుంటూరు* : గుంటూరు జిల్లా మాచర్ల లో వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. పట్టపగలు అన్నగారికి అవమానం జరిగింది.
  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో దుర్గి గ్రామంలో  అందరూ చూస్తూ ఉండగానే జెడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద కొడుకు శెట్టిపల్లి కోటేశ్వరరావు స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని సుత్తి తో కొట్టి ధ్వంసం చేసేందుకు ప్రయత్నియించాడు.