రామభద్రపురం:జనసేవ న్యూస్
స్థానిక గ్రంథాలయంలో ఆదివారం నిర్వహణాధికారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 125 సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన త్యాగాన్ని మరువలేమని, అలాగే అతను రచించిన పుస్తకాలు గుర్తుగా నిలిచారన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.