సందర్భంగా భీమిలి జి.వి.ఎం.సి 4వ వార్డ్ నిడిగట్టు లో సద్గురు సేవా శ్రమము లో 3,4 వార్డ్ వై.యస్.ఆర్.సి.పి.నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం, వస్త్ర దానం ,ఫల దానం చేయడం జరిగింది
తదుపరి ఆశ్రమం స్వామిజీ , వృద్ధులు చి" వెంకట శివ నందిష్ గారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ముత్తంశెట్టి మహేష్ గారు వారి సమస్యలు విని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తోరగా పరిష్కరించేలా చూస్తానాని అలాగే ప్రతి నెల్ల ఆశ్రమంలో మెడికల్ క్యాంప్ నిర్వహింస్తామని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 3,4 వార్డ్ వై.యస్.ఆర్.సి.పి నాయకులు తదితరులు పాల్గొన్నారు .