నేడు స్పందన కార్యక్రమం రద్దు కలెక్టర్ కార్యాలయం ప్రకటన

పత్రికా ప్రకటన

విశాఖపట్నం, జనవరి 30 :
స్పందన కార్యక్రమం రద్దు*
 రేపు(31-1-2022) సోమవారం జిల్లా కలక్టరు  కార్యాలయంలో నిర్వహించే స్పందన (గ్రీవెన్స్) కార్యక్రమం రద్దు చేయబడినది. 

కరోనా కసులు పెరుగుతున్న  దృష్ట్యా  స్పందన కార్యక్రమం రద్దు చేయబడిందని జిల్లా కలక్టరు 
డా. ఎ. మల్లిఖార్జున ఒక ప్రకటన లో తెలియ జేశారు.

DD, I & PR