రామభద్రపురం : జనసేవ న్యూస్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాడంగిలో ప్రధానోపాధ్యాయులు సిద్ధాంతం త్రినాథరావు 73 వ గనతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేశారు .
ఈ సందర్బంగా గనతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు అనంతరం పాఠశాలలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు మోహన్, ఈశ్వరరావు, త్రినాధ్, సతీష్ ప్రసాద్, రమేష్, సత్యం, అప్పలనాయుడు సంధ్య లను సన్మానించారు వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.