మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించిన వేములవలస వైయస్ఆర్ సీపీకుటుంబం
ఈరోజు మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా వేముల వలస మహాత్మా గాంధీ డైలీ మార్కెట్ లో గల మహాత్మా గాంధీజీ బొమ్మకు పూల దండలు వేసి ఘన నివాళులు అర్పించిన వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ అప్పలస్వామి నాయుడు, మాట్లాడుతూ ప్రజలు అందరూ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. పాల్గొన్న వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు.