జనసేవ న్యూస్ : రామభద్రపురం
జనవరి 21 2022
రామభద్రపురంపూడివాని కల్లాలువద్ద గురువారం 11గంటల ప్రాంతంలో గ్రేడర్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఎస్.ఐ కృష్ణమూర్తి తెలిపారు.
ఎస్. వి .ఎస్ మూకాంబికా కంపెనీలోఎన్.యమ్.ఆర్ లేబర్ గా పనిచేస్తున్నసోంపురం గ్రామానికి చెందిన కాసుదొర జగదీష్ 17 సంవత్సరంలు డ్రైవరు గ్రేడర్ నుఅజాగ్రత్తగానడ పడడంతో కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.
చనిపోయిన మృతి దేహమును పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి తమకుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.