ఘనంగా డాక్టర్ బాబీ జన్మదిన వేడుకలుఆనందపురం: జనసేవ న్యూస్

ఘనంగా డాక్టర్ బాబీ జన్మదిన వేడుకలు

ఆనందపురం: జనసేవ న్యూస్
 సామాజిక సేవకుడు గీతం కళాశాల ప్రొఫెసర్ మరియు స్థానిక సర్పంచ్ చందక లక్ష్మి కుమారుడు చందక బాబీ జన్మదినోత్సవ వేడుకలు ఆనందపురం గ్రామంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లకు బట్టలు, గ్రామ పారిశుధ్య కార్మికులకు యూనిఫాం మరియు బట్టలు, మరియు పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందక సూరిబాబు, చందక లక్ష్మి, డా.చందక బాబి, భాగ్య, షిణగం పెద్ద రామారావు, షిణగం చిన్న రామారావు, చందక స్వామి, అప్పలనాయుడు, శంకర్, రాంజి, అప్పన్న , కనకరాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు, వాలంటీర్లు మరియు వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.

జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ ఆనందపురం