భీమునిపట్నం జనసేవ :
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎసిబి ) ఎక్సైజ్ సిఐ సిహెచ్ జగన్నాధ రాజు ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం విక్రయాలపై దాడులు నిర్వహించగా 20 మద్యం సీసాలు తో ఒక వ్యక్తి ని పట్టుకోవడం జరిగింది.
తగరపువలస ప్రాంతానికి చెందిన వాకాడ గణేష్ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం తెలియడంతో దాడి చేసి తన వద్ద 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు .
పట్టుబడ్డ వ్యక్తిని అరెస్టు చేసే రిమాండ్కు తరలించారు జరిగిందన్నారు. ఈ దాడిలో ఎస్సై పద్మావతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు