15 మద్యం సీసాలు తో వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు


ఆనందపురం జనసేవ : 
                 స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎసిబి ) ఎక్సైజ్ సిఐ సిహెచ్ జగన్నాధ రాజు ఆధ్వర్యంలో  సీఐ పద్మావతి తన సిబ్బందితో అక్రమ మద్యం విక్రయాలపై ఆనందపురం లో దాడులు నిర్వహించగా  15 మద్యం సీసాలు తో  ఒక వ్యక్తి  పట్టుబడడం జరిగింది. 

బంటుపల్లి వారి కళ్ళాలు పంచాయతీకి చెందిన ఎడ్ల పోలీస్ అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా  15 మద్యం సీసాలు తో ఆ వ్యక్తిని పట్టుకొవడం జరిగిందన్నారు. 

ఈ దాడిలొ ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఒక  ప్రకటనలోతెలిపారు  ఈ దాడిలో ఎస్సై పద్మావతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు