పత్రికా ప్రచురణార్థం
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ మరియు ఉమ్మడి JAC అమరావతి పిలుపుమేరకు నేటి నుండి 10వ తేదీ వరకు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం లో భాగంగా తే.07.12.2021 దీ న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తాటితూరు లో ప్రధానోపాధ్యాయులు శ్రీ D. శ్రీనివాసరావుగారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ తమ హక్కులను సాధించుట కొరకు, డిమాండ్లను నెరవేర్చడం కొరకు నిరసన తెలియజేసి నినాదాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టి.ఎస్. వి. ప్రసాద్ రావు రాష్ట్ర అదనపు కార్యదర్శి మరియు జె అప్పలనాయుడు రాష్ట్ర PRTU కార్యదర్శి, V. శ్రీనివాసరావు టి ఎ
సత్యనారాయణ మురళీధర్ ,కే. ప్రభావతి, పి. ఎస్ ఎస్ లక్ష్మి ,డి .శ్రీదేవి శేఖర్, ఉమా మహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు .
పి శ్రీనివాసరావు
భీమిలి రిపోర్టర్