*తిరుపతి కేంద్రంగా..
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ రాయలసీమ మనోగతం, ఉత్తరాంధ్ర మద్దతు ై భారీ బహిరంగ సభ..*
రాజధాని పేరుతో కేంద్రీకరణ అభివృద్ధికి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ వ్యతిరేకం వికేంద్రీకరణ ద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు,
*గళం విప్పనున్న ప్రముఖులు, మేధావులు*
"రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక" ఆధ్వర్యంలో..
తుడా ఇందిరా మైదానంలో శనివారం భారీ బహిరంగ సభ జరిగింది.
ఈ సభలో మేధావులు రచయితలు జర్నలిస్టులు న్యాయవాదులు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ, రాయలసీమ అభివృద్ధి ఆవశ్యకతను విశదీకరించనున్నారు..
నాలుగు జిల్లాల రాయలసీమ పెద్దన్న పాత్ర పోషించి వెనుకబడిన ఉత్తరాంధ్ర సైతం కలుపుకొని వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి.
వెనుకబడిన ప్రాంతాలు కొనసాగితే సామాజిక అసమానతల ద్వారా భారీ నష్టం జరుగుతుంది.
వెనుకబడిన ప్రాంతాల పేరుతో తెలంగాణ ఇచ్చారు ఇదే సందర్భంలో వెనుకబడిన ప్రాంతాలు కేంద్ర చట్టసభల్లో చెప్పబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ నిధులు అతీగతీ లేకుండా పోయాయి వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణ తో కూడిన అభివృద్ధి తో పాటు తగిన నిధులు విధులు నిర్ణీత కాలంలో కార్యాచరణ ప్రభుత్వాలు ప్రకటించాలి.
కేవలం అమరావతి రాజధాని గా చూపడం సరికాదు .
ప్రముఖ కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, సుప్రసిద్ధ రచయిత గౌరవనీయులు బండి నారాయణ స్వామి.
రాయలసీమ ఉద్యమ నేత భూమన్.
రాయలసీమ కార్మిక, కర్షక సంఘ అధ్యక్షులు, రాయలసీమ ఉద్యమకారులు చంద్రశేఖర్ రెడ్డి
సుప్రసిద్ధ రచయిత, రాయలసీమ మహాసభ అధ్యక్షులు శాంతి నారాయణ .
హైకోర్టు న్యాయవాది, రాయలసీమ ఉద్యమకారుడు గౌరవనీయులు శివారెడ్డి ..
కుందు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, రాయలసీమ ఉద్యమకారుడు వేణుగోపాల్ రెడ్డి .
నేషనల్ కాపు ఫ్రంట్ అధ్యక్షులు నరహరిశెట్టి శ్రీహరి (విజయవాడ)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) వర్కింగ్ ప్రెసిడెంట్ కొణిజేటి రమేష్
ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫ్రంట్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఎమ్. ఆర్. ఎన్. వర్మ(విశాఖ) ..
హాజరై సభలో ఉత్తరాంధ్ర రాయలసీమ అని వివరించి త్వరలో రెండు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణలో సంయుక్తంగా కలిసి నడుస్తామని పిలుపునిచ్చారు.
రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక🙏
పి శ్రీనివాసరావు
భీమిలి రిపోర్టర్