పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైయస్ జగన్ గారు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి గారు,
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ గారు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు,
వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ గారు,
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు, రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ,
విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వరరావు గారు, నెడ్ క్యాప్ చైర్మన్ కే కే రాజు గారు
పి శ్రీనివాసరావు
భీమిలి రిపోర్ట్