ఆనందపురం చౌకధరల దుకాణదారులు సంఘం అధ్యక్షులుగా బాలి అయ్యప్ప ఏకగ్రీవ ఎన్నికయ్యారు

ఆనందపురం చౌకధరల దుకాణదారులు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బాలి అయ్యప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆనందపురం రేషన్ డీలర్ల సంఘం సభ్యులు ముప్పై తొమ్మిది డీలర్లు  కాగా గుడిలోవ శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం ఆవరణ లో  సమావేశంలో ఏకగ్రీవంగ ప్రెసిడెంట్ గా బాలి అయ్యప్ప గౌరవ అధ్యక్షులుగా పసుమర్తి శెట్టి గారిని నియమించుకున్నారు వైస్ ప్రెసిడెంట్ గా ఎడ్ల పోలీసు రమణ సెక్రటరీగా ఎల్ వి రమణ వర్కింగ్ సెక్రెటరీగా వి నాగేశ్వర రావు ట్రెజరీ బండారు మహాలక్ష్మి సభ్యులుగా పచ్చిపులుసు సాయి లక్ష్మి  g విజయమ్మ  దొంతుల జట్లమ్మ బంక కనకమహాలక్ష్మి s అనసూయ లీగల్ అడ్వైజర్ గా బి రాము  ఎన్నుకున్నారు వీరి పదవీ కాలం మూడు సంవత్సరాల పాటు ఉంటుందని సంఘ సభ్యులు నిర్ణయించుకున్నారు ఈ సమావేశంలో ఈ ఎన్నికను అందరూఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించుకున్నారు అని   తెలియపరిచారు