సి ఫుడ్స్ కంపెనీలను తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం
జనసేవ ఆనందపురం :
సి ఫుడ్స్ కంపెనీలను తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కే లోకనాథం పేర్కొన్నారు.
గురువారం పాలవలస సి ఫుడ్స్ కంపెనీలను తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి
గత ఆరు రోజులుగా ధర్నా చేస్తున్న గ్రామస్తులకు సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీ ఫుడ్ కంపెనీ పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తీర ప్రాంతాల్లోని గ్రామాలకు దూరంగా పెట్టాలన్నారు
జన సమూహాల మధ్య కంపెనీ ఏర్పాటు చేస్తే వాటి నుండి వచ్చే వ్యర్థాలు పోవడానికి వీలుగా ఉండాలన్నారు ఒకవేళ భూమి లోపలకు పంపిస్తే భూగర్భ జలాలు కలుషితమై వ్యాధులకు కారణాలవుతాయి
పేద ప్రజల కు న్యాయం చేయాలనే సిపిఎం ఎర్ర జెండా ఏ జెండా అని అందుకు పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. పోరాటానికి తాము సిద్ధంగా ఉ న్నామన్నారు
ప్రజలకు హాని కలిగించే ఇటువంటి కంపెనీలు జన సమూహాల మధ్య ఉండరాదని వీటిపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్ ఎస్ ఎన్ మూర్తి జిల్లా సెక్రెటరీ జి కోటేశ్వరావు పాలవలస సర్పంచ్ నాగోతు అచ్చ య్యమ్మ, నరసమ్మ ,
ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న
ఈ పోరాటాలు యాజమాన్యం పలు ప్రలోభాలు కల్పిస్తుందని వీటన్నింటిని తిప్పికొట్టి భావితరాల ఆరోగ్యం కోసం అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలన్నారు.
పేద ప్రజల కు న్యాయం చేయాలనే సిపిఎం ఎర్ర జెండా ఏ జెండా అని అందుకు పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. పోరాటానికి తాము సిద్ధంగా ఉ న్నామన్నారు
ప్రజలకు హాని కలిగించే ఇటువంటి కంపెనీలు జన సమూహాల మధ్య ఉండరాదని వీటిపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్ ఎస్ ఎన్ మూర్తి జిల్లా సెక్రెటరీ జి కోటేశ్వరావు పాలవలస సర్పంచ్ నాగోతు అచ్చ య్యమ్మ, నరసమ్మ ,
వైఎస్ఆర్సిపి యూత్ ప్రెసిడెంట్ రౌత్ శ్రీను ,
గీత కార్మిక సంఘం నాయకులు అంగటి రాము,
ఇల్లి పిల్లి అప్పల్రాజు తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ శంకర్రావు
జనసేవ న్యూస్