*54 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలు ధ్వంసం*
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో "ఆపరేషన్ పరివర్తన" కార్యక్రమంలో భాగంగా తేది.18.12.2021.
జి.మాడుగుల మండలం, కోరపల్లి పంచాయతీ, పెదజాగీరు గ్రామం, నుర్మతి పంచాయితీ, చినజాగీరు
గ్రామాల మధ్య 54 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపిఎస్., ఎస్.ఈ.బి, జె.డి శ్రీ ఎస్.సతీష్ కుమార్ ఐపిఎస్., వారి ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి., ఇతర శాఖల సమన్వయంతో గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయము,
విశాఖపట్నం.