జనసేవ న్యూస్
జగన్ రెడ్డి వికృత శ్రేష్టల ప్రతిపలమే నేడు పేదల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ *( One Time Settlement)* రూపంలో వసూళ్లకు పాల్పడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి శ్రీ నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటిసారిగా పేదలకు పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటినుండి నేటివరకు ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో ముఖ్యత్రులు పేదలకు *housing scheme* ద్వారా ఇళ్లను మంజూరు చేశారు. నిరుపేదలైన లబ్ధిదారులు ప్రభుత్వ scheme ని ఉపయోగించి సొంతంగా ఇల్లు కట్టుకుంటే జగన్ రెడ్డి వికృత ఆలోచనల నేపథ్యంలో పేదలనుండి వసూల్లే ద్యేయంగా ఓటీఎస్ ని అమలుచేసి పేదల మెడపై కత్తిపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఈ దుశ్చర్యను తెలుగుదేశం పార్టీ మొదటినుండి వ్యతిరేకిస్తూ..పేదల పక్షాన నిలబడింది. ఓటీఎస్ పై వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి పిలుపుమేరకు తేది : 20-12-2021 సోమవారం ఉదయం 10గం.లకు భీమిలి జోనల్ కార్యాలయం మరియు MPDO కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించబడును.
కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు హోసింగ్ లబ్దిదారులు అధికసంఖ్యలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను.
మీ
గంటా నూకరాజు,
కార్యదర్శి,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ,
భీమిలి డివిజన్ అద్యక్షులు.
****************************************