బి.ఎస్ఎన్.ల్.సిగ్నల్ వున్నా. కనెక్షన్ సున్నా
బి. ఎస్. ఎన్. ల్ సిగ్నల్ వున్నా కనక్టింగ్ సున్నా...ప్రతి మనిషి కో రు కునేది ప్రభుత్వం ఉద్యోగం. ప్రైవేట్ ఉద్యోగంరు 15000రు 30oooఐనా అది ఉద్యోగం గా బావించరు ప్రభుత్వం కూడా వారికి పేదరికం ముద్రవేసిపలు రకాల పథకాలు తో ప్రజాధనం ఖర్చు చేస్తుంది అంటే శ్రమ పడే అలవాటు నుండి శోమరి తనము వైపు మల్లించే అవసరం లేని ప్రో త్సా హ క ము లు తో తయారయ్యారు. ఇ లాంటి వుదా హర ణ లనే పద్యం లో వాళ్ళేనేమో పాలకులు ప్రభుత్వ ఆ స్తు లు ప్రైవేటు పేరు తో దొరకని దొంగల్లావిపక్షాలు నెత్తి నోరు కొట్టు కున్న లెక్క చేయక కైంకర్యం ఐపోతుంది. ఉ దా హరణకి ఇటీవల ఓ కంపినీ 4000కోట్ల రూపాయలు కు ఓ ప్రబుద్ధుడు ఒన్ సైడ్ వేలం వే యి ంచుకొని ఆ కంపిని్ని కోట్టే యాలని ప్లాన్ వేసుకున్నాడు అందుకు బడాల అనుగ్రహం అయ్యిపోయింది. ఆ విషయం బయటకు పొక్కి ఆరాతీస్తే ఆ కంపినీ లోని వున్నా తుక్కు అమ్మితే ఆ సొమ్ము వచ్చేస్తాడట. చూసారా ప్రభుత్యఉద్యోగుల నీర ల ఖ్యం అలాగే ఒక ప్రక్క నుండి జియో బంపర్ మే జంపర్ గా గుడ్ సిగ్నల్ అందించి దూ సుకు పో తుంటే బి ఎస్. ఎన్. ఎల్ఇం కా వీడక కనీస దూరం సిగ్నల్ అందించలేక కస్టమర్లు ను ఆకట్టు లేక పోవడం ప్రభుత్వం ప్రైవేటు బాటకు రాజమార్గాలుగా మార్చుకుంటున్నారు.. గ్రామ గ్రామ ని కి వెళ్లి ప్రజలకు సిగ్నల్ అందే విదంగా చూడాలి పోటీకి ఎదురీడదాలి ఎడిటర్ జనసేవ