ఆనందపురం మండలం జడ్పిటిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు

పర్యాటక సాంస్కృతిక క్రీడా మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఆనందపురం మండలం జడ్పీటీసీ ఎన్నికల ప్రచార భాగంగా వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు, బూత్ కన్వీనర్ వైఎస్సార్ కుటుంబ సభ్యుల మరియు అవంతిగారి అభిమానులతో గుడిలోవ  శ్రీ రంగనాథ స్వామి  ఆలయం వద్ద మీటింగ్ లో పాల్గొని  జడ్పిటిసి అభ్యర్థి కోరాడ వెంకటరావు గారిని అత్యంత  మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి ఆనందపురం మండలం తరపున బహుమతిగా ఇవ్వాలని మంత్రి గారు ఆదేశించారు....