Homenewsగ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశ news గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశ byHemanth Sirisipalli0 -November 01, 2021 గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిషనర్ కు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.