87వ వార్డు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాలు

[11/26, 12:52 PM] bodda govinda naidu 87  ysrcp: ఈరోజు అనగా తేది 26-11-2021 న ఉదయం 10:00 గంటల నుండి 87వ వార్డు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమముకు పూర్తి సంగిభావముగా కూరమాన్నపాలెం జంక్షన్ లో పాల్గున్న వైస్సార్సీపీ గాజువాక ఇంచార్జి  తిప్పల. దేవన్ రెడ్డి  మరియు వైస్సార్సీపీ నాయకులు జిల్లా సెక్రటరీ  బొడ్డగోవింద్, రాష్ట్ర బి సి సెల్ ప్రధానకార్యదర్శి ఎన్నెటి రమణ, రాష్ట్ర బి సి గాండ్ల తెలుకల కార్పొరేషన్ డైరెక్టర్ చిత్రాడ కనక సూర్య పద్మావతి , 
వార్డు అధ్యక్షులు చిత్రాడ వెంకటరమణ  బొడ్డ వెంకటసూరి, ఎల్ ఐ సి నాయుడు, వడ్లపూడి ఈశ్వరరావు, గాలి నూకరాజు,  పోలవరపు గోవింద్, సారిపల్లి గణపతి, రవి కుమార్ దాస్, భాస్కరరావు, పిన్నింటి సంతోష్, చిత్రాడ రాజు, సారిపల్లి సత్యవతి, కాండ్రేగుల కనక లక్ష్మి,  ఈర్ని వెంకటరావు, కర్రి ఝాసువా, పోలాకి శ్రీను, గేదల ఆరుద్ర, అప్పలరాజు, నాగరాజు, శ్రీను, సురిఅప్పారావు, మోహన్, లక్ష్మణ రావు, ప్రసాద్, కుమార్ తదితరులు మరియు ఏ.జి.టీ.యస్.సంఘము జిల్లా ప్రెసిడెంట్  పి.రవికుమార్ జిల్లా నాయకులు పాలిశెట్టి.వెంకటరమణ బొడ్డ గోవింద్ 87  ysrcp: కూర్మన్న పాలెం లో జరిగిన వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని భోజనం  చేసి ఉద్యమానికి సంఘీభావం తెలిపిన తిప్పల దేవన్ రెడ్డి

స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కు వ్యతిరేకంగా వంటావార్పు కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా కూర్మన్న పాలెం జంక్షన్ లో  జరిగిన వంటావార్పు కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులుతో కలిసి భోజనం చేశారు  వంటావార్పు కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు అనంతరం దేవన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో త్వరలో వంటావార్పు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ ఆగేవారకు ఈ పోరాటం చెయ్యాలని మావైసీపీ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి  మద్దతు ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

 ఈ వంటావార్పు కార్యక్రమంలో  dcms చైర్మన్ పల్లా చిన్న తల్లి, కోమటి శ్రీను, బొడ్డ గోవింద్, ముద్దపు దామోదర్ చిత్రడా రమణ, దుగ్గపు దానప్పలు బొండా గోవిందా రాజులు, ప్రగడ రాము,అఖిల పక్ష యూనియన్ నాయకులు అయోధ్య రామయ్య, వరసాలా శ్రీనివాసరావు, గంధం వెంకటరావు, మస్తానప్ప, వడ్లపూడి కూర్మన్న పాలెం నిర్వాసితులు, వైసీపీ పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు