54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక fans association Bheemili (FAB) ప్రతినిధులు శ్రీ సన్నీ కాళ్ల మరియు సూర్య శ్రీనివాస్ గార్లు రూ.10000 విలువ గల కుర్చీలు మరియు చదువరులకు అవసరము
అయిన కాంపిటేటివ్ పుస్తకాలు భీమిలి గ్రంథాలాయాదికారి వి. వి. జి. యస్.శంకర రావుకు అందజేశారు.
వారికి భీమిలి శాఖా గ్రంథాలయం తరుపున రీడర్స్ తరపున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను