జీవీఎంసీ 31 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి వానపల్లి గాయత్రి పార్టీ ప్రముఖులతో నామినేషన్
స్వర్గీయ వానపల్లి రవి కుమార్ గారి సతీమణి శ్రీమతి వానపల్లి గాయత్రీ ఫణి కుమారి గారు 31 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అ రోజు స్వర్గీయ వానపల్లి రవి కుమార్ గారి సతీమణి శ్రీమతి వానపల్లి గాయత్రీ ఫణి కుమారి గారు 31 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్దిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమం లో విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జీవియంసి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజిర్, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, వానపల్లి సాయి శశాంక్ మహేష్, ఓలిశెట్టి తాతాజీ, తదితరులు పాల్గొన్నారు🇮🇳జనసేవ . ప్రభుత్వం తెచ్చే చట్టాలు ప్రజా అభివృద్ధి చెందే విధంగా ఉండాలి గాని శతాబ్దాలుగా వాటిని ప్రజలు పొందే విధంగా ఉండరాదు ఎడిటర్