విశాఖ దక్షిణ నియోజకవర్గం లో 31డివిజన్ ఆర్ ఓ అవకతవకలపై కలెక్టర్ గారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆర్వో చంద్రకుమార్ రెండుసార్లు సింబల్స్ ని ప్రకటించడం మరి రాత్రికి రాత్రే కొత్త బి ఫార్ములు యాక్సెప్ట్ చేయడం మరి ఇవన్నీ ఎలక్షన్ లో చేస్తున్న అవకతవకలను పైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దాని పైన స్పందించిన కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుని ఆరోఒ పైన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాం.
ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగ పూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం డి నజీర్,ఆళ్ల శ్రీను వాసురావు,