భీమునిపట్నం శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వర స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం.
అత్యంత వైభవముగాజరిగిన శ్రీ వారి కళ్యాణోత్సవంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన .
చంద్ర శేఖర్ గారు, మరియు విశాఖపట్నం ల్యాండ్ అక్విషన్ చైర్మన్ కమ్ జడ్జి గారైన శ్రీ U సత్యారావు గారు పాల్గొన్నారు. పూజ అనంతరం వీరికి అర్చకులు పురాణం శేషాచార్యులు, అనంతాచార్యులు, మనోజ్ ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేసినారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శ్రీ కలిగొట్ల సూర్యనారాయణ మూర్తి, శ్రీ కలిగొట్ల శ్రీరామచంద్ర మూర్తి, శ్రీ కలిగొట్ల వెంకట భానోజి రావు, శ్రీ కలిగొట్ల శ్రీనివాసరావు , v తాతాజీ , దివిస్ రాంబాబు,మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.