68వ వార్డు వై.ఎస్.ఆర్.సి.పి ఇంచార్జ్ గుడివాడ లతీష్

ఈరోజు 68వ వార్డు వై.ఎస్.ఆర్.సి.పి ఇంచార్జ్ గుడివాడ లతీష్  అనకాపల్లి శాసనసభ్యులు  గుడివాడ అమర్నాధ్  సూచన మేరకు  విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ శ్రీ కె.రామ మోహనరావు IAS ని కలిసి,

 మింది నుండి పోర్టురోడ్డుకి వెళ్లే రహదారి సమస్య గురించి చెప్పగా,  త్వరలోనే ఈ రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది.

Reporter
జయశ్రీ