31 వ డివిజన్ లో మొత్తం 16 పోలింగ్ స్టేషన్లు గాను 15,,830 ఓటర్లు ఉన్నారు. 61 వ డివిజన్ లో 13 పోలింగ్ స్టేషన్లు గాను 14,083 ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 11 వ తేదీ వరకూ నమోదైన కొత్త ఓటర్లు మరియు తొలగింపబడిన బడిన ఓటర్లను పరిగణలోకి తీసుకొంటామని తెలియజేసారు.
ఈ సమావేశానికి మన పార్టీ తరపున హాజరైన విశాఖ పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి శ్రీ పాశర్ల ప్రసాద్ గారు మాట్లాడుతూ జీవియంసి పరిధి లో ఓటర్లు పద్దతి ప్రకారం లేకుండా ఓటర్లు వేరు వేరు ప్రాంతాలలో ఓట్లు ఉన్నాయి.
వీటిని క్రమ బద్దికరణ చేసినట్లయితే ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా ఒట్టు హక్కు వినియోగించుకొనే అవకాశం దక్కుతుందని అన్నారు.