ఘనంగా వేములవలస లో వినాయక చవితి వేడుకలు

ఆనందపురం:జనసేవ న్యూస్ 

 మండలంలోని వేములవలస పంచాయతీలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ప్రత్యేక పూజలు జరిపారు. 

మండలంలోని మరియు తన పంచాయతీ లో గల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గ్రామ ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )