ఆనందపురం:జనసేవ న్యూస్
మండలంలోని వేములవలస పంచాయతీలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ప్రత్యేక పూజలు జరిపారు.
మండలంలోని మరియు తన పంచాయతీ లో గల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గ్రామ ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )