ఏపీ హైకోర్టులో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాలపై ముగిసిన వాదనలు
రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు
2012 జనవరి 8 నుంచి మార్చి 10 వరకు సుప్రీం కోర్ట్ చెప్పిన 4 వారాల స్థానిక ఎన్నికల నియమావళి పూర్తైంది
డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాం
ఎన్నికలు జరిగిన తరువాత ఓట్ల లెక్కింపుపై స్టే ఇవ్వడం సరికాదు
మునిసిపల్ ఎన్నికలకు 4 వారాల కోడ్ అమలు చేయలేదు
మునిసిపల్ ఎన్నికలకు 22 రోజులు మాత్రమే కోడ్ అమలు చేశారు
4 వారాల కోడ్ కావాలని ఏ ఒక్క పార్టీ ఎస్‌ఈసీని అడగలేదు