HomeTeluguసచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ Telugu సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ byHemanth Sirisipalli0 -August 03, 2021 సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్➢ CBAS పరీక్ష రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.☛ ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి CBAS పాస్ అవ్వాలనే నిబంధనను తొలగించాలని విజ్ఞప్తి చేయగా, అందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు ప్రకటించారు.