మాజీ ముఖ్యమంత్రి ని కలిసిన కోరాడ రాజబాబు

మాజీ ముఖ్యమంత్రి ని కలిసిన కోరాడ :
 
ఆనందపురం :  


Korada Rajababu meets AP Ex- CM Chandrababu Naidu
మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కోరాడ రాజబాబు కలిశారు.

అమరావతి లోని ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారిని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాజబాబు చంద్రబాబునాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను, పార్టీ విషయాలను చంద్రబాబునాయడు గారు కోరాడ రాజబాబు ని అడిగి తెలుసుకున్నారు.


రిపోర్టర్ 

సురేష్.

ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.