ఆలయ నిర్మాణానికి కోరాడ నాగభూషణం ఉదారత
ఆనందపురం:జనసేవ న్యూస్
ఆనందపురం మండలంలోని వేములవలస గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి గుడి కి వేములవలస మాజీ సర్పంచ్ కోరాడ నాగభూషణరావు విరాళం ప్రకటించారు.
|
Korada Nagabushan |
ప్రస్తుతం ఆయన లక్ష రూపాయలు అందజేశారు.మరియు ఆలయానికి ఇంకెంత ధనసహాయం కావాల్సిన అందించగలనని అని చెప్పారు. అతని దాతృత్వానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ అన్ని విధాలుగా సహకరిస్తున్న తన తండ్రి నాగభూషణంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.