అభిమానులకు 24/7 అండగా ఉంటా-కోరాడ: తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జి కోరాడ రాజబాబు ను నాయకులు
ఆనందపురం :
తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జి కోరాడ రాజబాబు ను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా అభిమానంతో వెల్లువెత్తారు. గత కొన్ని రోజుల నుంచి కోవిడ్ ఐసోలేషన్ లో ఉండటం వలన భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ భాద్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటి సారి ఆనందపురం తన స్వగ్రాహానికి వచ్చారు,
ఈ సందర్భంగా నియోజకవర్గంలో గల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పాల్గోని ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు 24/7 అందుబాటులో ఉంటూ, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తూ, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని, పార్టీకి పూర్వ వైభవం తీసుకొని వచ్చి 2024 ఎలక్షన్స్ లో నియోజకవర్గన్ని జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని హామీ ఇచ్చారు.
అభినందనలు తెలిపిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కోరాడ రాజబాబు ధన్యవాదాలు తెలిపారు. అభినందనలు తెలియజేసిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు,
98వ వార్డ్ కార్పొరేటర్ P.V.నరసింహం,
3వ వార్డ్ కార్పొరేటర్ గంటా అప్పలకొండ,
5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత,
7వ వార్డ్ కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ,
జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వనరాశి అప్పలరాజు,
అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాస్,
కార్యనిర్వహణ కార్యదర్శిలు మీసాల సత్యనారాయణ,
శరగడం అప్పారావు,
కార్యదర్శిలు P. దొరబాబు,
P. సురేష్,
P. అప్పలనరసింహ మూర్తి,
రైతు ప్రధాన కార్యదర్శి D.A.N. రాజు, సీనియర్ నాయకులు గండ్రేడ్డి సోంబాబు, మొల్లి లక్ష్మణరావు, పిళ్లా వెంకటరావు, బోయి వెంకటరమణ, బోయి రమాదేవి, TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, రాష్ట్ర నాయకులు కనుమూరి లీలావతి, సతివాడ శంకర్ రావు,
పద్మనాభం మండల పార్టీ అధ్యక్షులు కోరాడ రమణ,
ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీను, TNSF జిల్లా ప్రధాన కార్యదర్శి లెంక సురేష్, మాజీ సర్పంచ్ లు, మాజీ MPTC లు మరియు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.